దేవరకద్ర: కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ
Devarkadra, Mahbubnagar | Jul 16, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు 80% విడుదల చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తామే 100% ప్రజలకు సంక్షేమ...