నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది, నందికొట్కూరు జూపాడు బంగ్లా మండల పొలిమేర ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ రైతు ప్రాణం కోల్పోయాడు, నందికొట్కూరు పట్టణమని కోటా వీధికి చెందిన బంగారు చిన్న శేఖర్ రెడ్డి తన సొంత వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేసుకున్నాడు, కంపచెట్టు తొలగించేందుకు చేనుకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు సమాచారం, మంటలు వేగంగా వ్యాపించడంతో ఆయన బయటపడలేక మంటల్లోనే చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలని నిప్పంటించాలని అంశంపై అనుమానాలు వ్యక్తమవుతు