నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని తిమ్మనపల్లి సుగాలి తండా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు పచ్చని చెట్లకు నిప్పు పెట్టు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు,అహోబిలం వెళ్లే దారిలో దశాబ్దాల నాటి వృక్షాలును స్వార్థపరులు అద్దంకి ఆహుతి చేయడంపై వృక్ష పేలుకులు మండిపడుతున్నారు అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చెట్లు తగలబెట్టిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు