వనపర్తి: ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం
శనివారం ఆర్డిఓ కార్యాలయం వెనుక ఉన్న ఈవీఎం వివి పాడ్ గోదాములను నెలవారి తనిఖీ లో భాగంగా వనపర్తి ఆర్డిఓ సుబ్రహ్మణ్యం తో కలిసి పరిశీలించారు ఈసీఐ మార్గదర్శకాలు అనుగుణంగా గోదాంల వద్ద భద్రత ఏర్పాట్లను తనిఖీ చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండాలని సంబంధిత నిర్వాహకులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమేష్ రెడ్డి అధికారులు తదితరులు ఉన్నారు.