నాగర్ కర్నూల్: సమాజంలో వైకల్యం గల పిల్లల పట్ల చిన్నచూపు చూడకూడదు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నసీం సుల్తానా
సమాజంలో వైకల్యం ఉన్న పిల్లల పట్ల వివక్ష చూపకూడదని వారికి ప్రత్యేక వసతులు కల్పించి అందరితో సమానంగా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నసీం సుల్తానా అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని భవిత విలీన విద్యా వనరుల కేంద్రంలో త్వరలో జరగబోయే వరల్డ్ డెప్ డే గురించి కార్యక్రమాన్ని నిర్వహించారు.