జూలూరుపాడు: జూలూరుపాడు లో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల కళాశాలలకు సంపూర్ణ బంద్
Julurpad, Bhadrari Kothagudem | Jul 23, 2025
జూలూరుపాడులో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన జూలూరుపాడు విద్యాసంస్థల బంధు విజయవంతం. అనంతరం మండల కేంద్రంలో...