నెల్లికుదురు: తెగిపోయిన చెరువు కట్ట మరమత్తు పనులు చేయించాలని ఆలేరు గ్రామంలో రోడ్డుపై బైఠాయించి రైతుల రాస్తారోకో
Nellikudur, Mahabubabad | Apr 7, 2025
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు (మ) ఆలేరు స్టేజి వద్ద ఆలేరు గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. తమ గ్రామంలో తెగిపోయిన...