అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చెందిన మహాప్రస్థానంకు శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుగొండ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. అనంతపురం నుంచి పెనుగొండ సమీపంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గర్భిణీ మృతి చెందిన ఘటనలో ఆమెను వారి స్వగ్రామానికి తీసుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.