సబ్ డివిజన్లు ఏర్పాటు చేసి పాలనను అధికారులకు సులభతరం చేశారు : ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా పాలిస్తోందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. చిత్తూరులో ప్రారంభమైన డీడీఓ ప్రారంభోత్సవం పై ఎమ్మెల్యే స్పందించారు. పాలన ప్రజలకు చేరువ కావాలంటే అధీకృత విధానం కావాలని అదే.. నేటి డీడీఓ కార్యాలయ ప్రారంభమన్నారు. ఈ ప్రారంభోత్సవంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ మైలురాయిని దాటారన్నారు. సబ్ డివిజనల్స్ ఏర్పాటు చేసి అధికారులకు సులభతరం చేశారన్నారు.