మచిలీపట్నం ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో అన్ని సమస్యలే: BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శేకుబోయిన సుబ్రమణ్యం
Machilipatnam South, Krishna | Jul 26, 2025
స్తానిక మచిలీపట్నం ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో ఉన్న సమస్యల నివారణ కోసం యానిమల్ హస్బండ్రీ జాయింట్ డైరెక్టర్ నరసింహులకు,...