ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ ఆదివారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని ఒకటో డివిజన్ త్రోవగుంట జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు అనంతరం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జూనియర్ ఛాంబర్స్ వారి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్నారు బాలోత్సవ కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో పాటు ఒంగోల్ నియోజకవర్గ పరిధిలోని టిడిపి నాయకులు నగర మేయర్ ఏఎంసీ చైర్మన్ మరియు ముఖ్య నేతలు పాల్గొన్నారు