కోడూర్: అన్నమయ్య కాలినడక దారి మూసివేత : జిల్లా అటవీ శాఖ అధికారి ఆర్ జగన్నాథ్ సింగ్
అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరు మండలం, కుక్కలదొడ్డి గ్రామం నుండి అటవీ ప్రాంతం అన్నమయ్య కాలి మార్గం ద్వారా తిరుమల వైపు వెళ్లే భక్తులకు అన్నమయ్న జిల్లా అటవీశాఖధికారులు అనుమతిని నిరాకరించడమైంది. అన్నమయ్య జిల్లా అటవీ శాఖాధికారి R. జగన్నాథ్ సింగ్, IFS మాట్లుడుతూ ఈ అటవీ మార్గం గుండా అటవీ జంతువులు అనగా ముఖ్యంగా చిన్న పిల్లలతో కూడిన ఏనుగుల గుంపులు అధికంగా కలవు వాటి వలన ప్రజలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మరియు గతoలో అన్నమయ్య అటవీ డివిజన్ నందు ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాశ్రేయస్సు కొరకు అటవీశాఖ ఈ మార్గం ద్వారా తిరుమల వెళ్ళు