నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టిడిపిలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి నంద్యాలకు చెందిన టిడిపి సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ గోడలు మున్సిపల్ సిబ్బంది ప్రోక్లైన్ తో తొలగించడంతో వివాదం మొదలైంది, ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్, కర్ణమయ్య వీధికి మధ్య సిసి రోడ్డుపైన అడ్డంగా కట్టిన కూడను టౌన్ ప్లానింగ్ అధికారులు ఎమ్మెల్యే అఖిలప్రియ ఆదేశాలతో తొలగించారు, తనకు నోటీస్ ఇవ్వకుండా గోడలు ఎలా తొలగిస్తారు అని ఏది సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆళ్లగడ్డలో ఇరు వర్గాలు ఎదురుకాకుండా ఏవి సుబ్బారెడ్డిని పాత బస్టాండ్ వద్దనే పోలీసులు ఆపివేశారు, చేరుకున్న ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ పోలీస్ స