ఆళ్లగడ్డ ప్రజలు సకాలంలో పనులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి, అనంతపురం రీజినల్ డైరెక్టర్ నాగరాజు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయాన్ని అనంతపురం రీజినల్ డైరెక్టర్ నాగరాజు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నులు, శానిటేషన్పై అన్ని మున్సిపాలిటీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ పాల్గొన్నారు