మంచాల్: మంచాలలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య, ఆత్మహత్యపై విచారణ జరిపించాలంటున్న బంధువులు
రంగారెడ్ఢి కలెక్టరేట్ లో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ మృతి తో ఆయన సొంత గ్రామం మంచాలలో తీవ్ర విషాదం నెలకొంది. 2018లో ఏఆర్ కానిస్టేబుల్ గా చేరిన బాలకృష్ణ నేడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశ్నిస్తున్నారు బందువులు. బాలకృష్ణ మృతి పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు బందువులు