చేసిన పనులకు కూలీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన ఉపాధి కూలీలు
Parvathipuram, Parvathipuram Manyam | Jul 26, 2025
చేసిన పనులకు వెంటనే ఉపాధి హామీ కూలీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు నిరసన తెలిపారు. శనివారం సాయంత్రం...