అనపర్తి: పంట పొలాలకు నీరు లేక నిరాశ చెందుతున్న రైతులు, అధికారులు పట్టించుకోవాలని వినతి #localissue
Anaparthy, East Godavari | Jul 21, 2025
అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం లో సాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తుందని రైతులు తెలుపుతున్నారు. కరకుదురు, పెద్దాడ,...