బాల్కొండ: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆసుపత్రి వైద్యురాలు వీణ
వేల్పూర్. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వీణ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఇంటి చుట్టూ మురికి నీరు చేరకుండా చూసుకోవాలని ముఖ్యంగా పాత టైర్లు కొబ్బరి బొండాలు ఇంటి ప్రక్కన ఉంటే వాటిని తీసివేయాలని వృద్ధులు పిల్లలు గర్భవతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలని ముఖ్యంగా వేడి వస్తువులను తినాలని మా సిబ్బందికి సహకరించాలని తీరము ఏమైనా వస్తే సొంత వైద్యం చేసుకోకూడదు అని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మా సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపినారు