కొండపి: టంగుటూరు 16వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.49 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
Kondapi, Prakasam | Jul 30, 2025
ప్రకాశం జిల్లా టంగుటూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద మంగళవారం అర్ధరాత్రి విజయవాడ నుంచి నెల్లూరు వైపు...