గద్వాల్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను విస్మరించి 19 నెలలుగా రైతన్నకి తీవ్ర అన్యాయం చేస్తుంది: జిల్లా బిజెపి పార్టీ నాయకులు
Gadwal, Jogulamba | Jul 24, 2025
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ రైతులకు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించి, గత 19...