తలకొండపల్లి: వెంకటాపూర్ గ్రామంలో జరిగే శ్రీ లక్ష్మీ నారాయణస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేత...
తలకొండపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో జరిగే శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని దేవాలయ నిర్వాహకులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని హైదరాబాదులోని తమ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు...