భూపాలపల్లి: మెరుగైన వైద్యం కోసమే పల్లె దవాఖానల ఏర్పాటు: రేగొండ పల్లె దవాఖాన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Jul 23, 2025
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పల్లెలల్లో దవాఖానాలు ఏర్పాటు...