నర్సాపూర్: నర్సాపూర్ లో ఫైర్ స్టేషన్ సమీపంలో విద్యుత్ షాక్ ప్రమాదం తీవ్రంగా గాయపడిన ఇద్దరు కార్మికులు
Narsapur, Medak | Sep 15, 2025 మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద నూతన విద్యుత్ వైర్లను బిగిస్తుండగా విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనతో స్థానికంగా తీవ్రభయాందోళన వ్యక్తం అవుతున్నాయి గాయపడ్డ కార్మికులు ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు.