కూసుమంచి: కూసుమంచి తాసిల్దార్ కార్యాలయంలో బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు బాధితురాలు మమత
Kusumanchi, Khammam | Aug 7, 2025
బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లై చేస్తే డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన సంఘటన కూసుమంచి తాసిల్దార్ కార్యాలయంలో కాస్త ఆలస్యంగా...