మల్యాల: రామన్నపేట గ్రామంలో చెడిపోయిన బోరింగ్ ను మరమ్మత్తు చేపించాలని కోరిన సింగల్ విండో డైరెక్టర్ నేరెల్ల నరసింహారెడ్డి
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం లోని మల్యాల మండలం రామన్నపేట గ్రామంలోని కురుమవాడలో గత కొన్ని నెలలుగా బోరింగ్ చెడిపోయిందని దానివల్ల నీటికి ఇబ్బందిగా ఉందని వెంటనే అధికారులు స్పందించి పోలింగ్ మరమ్మత్తు చేయించాలని సింగిల్ విండో ఒక డైరెక్టర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నేరెళ్ల నరసింహారెడ్డి శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు అధికారులను కోరారు.