చేవెళ్ల: మండలంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలోని పుష్కరిణిలో ఓ వ్యక్తి గల్లంతు
చేవెళ్ల మండలంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలోని పుష్కరిణిలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గల్లంత అయినా సంఘటన శనివారం సాయంత్రం 5:00 గంటలకు సమయంలో చోటుచేసుకుంది. రవి, శ్రీను మరియు రాజు కలిసి పుష్కరిణిలో ఈతకు వెళ్లారు. కాగా రవి నీటిలో గల్లంతయ్యాడు గమనించిన శ్రీను, రాజు వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వగా గజ ఈతగాలను పిలిపించి పుష్కలేనిలో వెతికించిన రవి ఆచూకీ లభించలేదు.