పెద్దపల్లి: నీరుకుల్ల గ్రామంలో రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు : అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్న భక్తులు
పెద్దపల్లి జిల్లా నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల లో రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు గురువారం రోజున స్వామివారి రథోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు స్థానిక ఇక్కడినుండే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క గ్రామానికి వచ్చి స్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అందులో భాగంగా ఈరోజు రాథోత్సవం నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.