ఈనెల 28వ తేదీన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సింగనమల మండల కేంద్రంలో పర్యటిస్తున్నట్లు ఎంపీడీవో భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటలు 20 నిమిషాల సమయం ప్రకటన విడుదల చేశారు.