మేడ్చల్: కూకట్పల్లిలో అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంతల లేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ థర్డ్ ఫేస్ లో భర్త శ్రీకాంత్ రెడ్డి తో కలిసి సౌజన్య సౌజన్య బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది అత్త మరిది వేధించడం వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి ఆరోపించింది సంఘటన స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లు సమాచారం నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు