సిద్దిపేట అర్బన్: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా యూరియా దాచారని సమాచారంతో తనిఖీ నిర్వహించిన పోలీసులు
సిద్దిపేట జిల్లాలో కొంతమంది వ్యక్తులు పౌల్ట్రీ ఫామ్ లలో ఫర్టిలైజర్ షాపులలో అక్రమంగా యూరియా దాచిపెట్టి రైతులకు మరియు ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారంపై వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, అర్బన్ వ్యవసాయ అధికారి శ్రీధర్, సంయుక్తంగా అఫ్జల్ డైరీ, పుట్నాల మిల్లు కుంకుమ మిల్లు మరియు ఫర్టిలైజర్ షాప్స్ తదితర అనుమానిత ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పై అధికారులు మాట్లాడుతూ యూరియాను దాచిపెట్టి, బ్లాక్ మార్కెట్ చేసిన, అక్రమంగా ఫార్మస్ లల్లో దాచిపెట్టిన, మరియు యూరియ