అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఉప్పరపల్లి వద్ద ఉన్న ఎకాలజీ సెంటర్ నందు ఆదివారం మూడు గంటల 20 నిమిషాల సమయంలో అబీజ రచయితల సంఘం ఆధ్వర్యంలో 90 ఏళ్ల సాహిత్య ప్రస్తావనంపై సదస్సు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం 90 ఏళ్ల సాహిత్య ప్రస్థానంపై సదస్సు నిర్వహించి సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని,90 ఏళ్ల ప్రజా సమస్యల సామాజిక ఆవశ్యకత దోపిడి వ్యవస్థ సాహిత్యం ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల చైతన్య నింపేందుకు రచయితలు ముందుకు వెళ్తున్నామని రచయితల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు.