మేడ్చల్: కుషాయిగూడలో 70 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్లు నరికివేత, ఆందోళన చేపట్టిన స్థానికులు
Medchal, Medchal Malkajgiri | Jul 5, 2025
పురాతన చెట్టును నరికి వేయడంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కుషాయిగూడ శివ సాయి నగర్ లో 70 ఏళ్ల చరిత్ర కలిగిన మర్రిచెట్టు,...