సంక్రాంతి సెలవులు ముగియడంతో శ్రీశైల స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు, దర్శనానికి ఆరు గంటల సమయం,
సంక్రాంతి సెలవులు నిన్నటితో ముగియడంతో, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు,వేకువజామున నుంచి భక్తులు ఆచరించి, దర్శనానికి క్యూలైన్లలో కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు, స్వామి అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుందని, క్యూలైన్లలో ఉన్న భక్తుల కొరకు అల్పాహారం ,మంచినీరు బిస్కెట్లు అందజేస్తున్నామని అధికారులు తెలియజేశారు, అలాగే భక్తుల రద్ది దృశ్య కేవలం స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నామని, త్వరగతిన దర్శనం పూర్తయ్య ఏర్పాట్లను చేస్తున్నామని ఆలయ అదికారులు తెలియజేశారు,