చిత్తూరు రేపు చిత్తూరుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాక చిత్తూరు జిల్లా కేంద్రం వేదికగా రాష్ట్రవ్యాప్తంగా డి డి ఓ కార్యాలయాలను ఉదయం 11:30 గంటలకు వర్చువల్ ద్వారా ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు పరిశీలన నిమిత్తం ముందుగా చిత్తూరుకు చేరుకున్న పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణ తేజ ఆహ్వానం పలికిన డ్వామా పిడి రవికుమార్ ,జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు అధికారులు.