పత్తికొండ: పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు వలలో చిక్కిన వీఆర్వో
పత్తికొండ పట్టణంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సోమవారం సుమారు 7 గంటల సమయంలో పట్టాదారి పాసుబుక్ మాజీ జవాన్ శివకుమార్ రైతును డిమాండ్ చేసిన నల్ల చెలిమిల వీఆర్వో అశోక్ ను పట్టుకున్నారు. మధ్యవర్తి జయరాం ద్వారా డబ్బులు 40 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.