చేవెళ్ల: జిల్లాలో తనిఖీలలో భాగంగా రూ.7,32,95,639 నగదును పట్టుకున్నట్లు తెలిపిన కలెక్టర్ శశాంక్
రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పోలీసులు ముమ్మురంగా తనిఖీలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 757 తనిఖీలు నిర్వహించారు.రూ.7,32,95,639 నగదు మరియు మద్యం ఇతర వస్తువులు పట్టుబడినట్లు జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు.