నర్సాపూర్: నర్సాపూర్ లో భారీ వర్షం వారాంతపు సంతలో ఇబ్బందుల్లో చిరు వ్యాపారులు
Narsapur, Medak | Sep 16, 2025 మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది వారాంతపు సంత కోసం వచ్చిన చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. అటు వ్యాపారాలు లేక ఇటు వర్షానికి కూరగాయలు కొట్టుకుపోయి ఇబ్బందులు పడ్డామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.