కోదాడ: పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
Kodad, Suryapet | Apr 21, 2024 కోదాడ పట్టణంలో ఆదివారం సాయంత్రం తొలకరి వర్షం పడింది గత నెల రోజుల నుండి ఎండతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడడంతో ప్రజలు కాస్త ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగింది.