పాన్‌గల్: బైకు అదుపుతప్పి వీపనగండ్ల అమ్మాయి పల్లి సమీపంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని వీపనగండ్ల అమ్మాయి పల్లి ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి బైక్ అదుపుతప్పి క్రింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వ్యక్తి వెలగొండ గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు అనుమానిస్తున్నారు. బైకు అదుపుతప్పడంతో తలభాగంలో గాయాలవడంతో చెవిలో నుండి రక్తం కారుతుందని ,బాధితుని ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు