ప్రొద్దుటూరు: పోలీసుల వ్యవహారంపై ముఖ్యమంత్రి కి పిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
Proddatur, YSR | Nov 23, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు బంగారు వ్యాపారిని కిడ్నాపర్ తరహాలో పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి, నిర్బంధించడంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఫైర్ అయ్యారు.. దీనిపై ముఖ్యమంత్రికి, ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తానని చెప్పారు. బ్రిటిషర్ల కంటే దుర్మార్గంగా ప్రొద్దుటూరు పోలీసుల వ్యవహార శైలి ఉందని ఆయన మండి పడ్డారు. వ్యాపార పట్టణంలో ఆర్థిక లావా దేవీల్లో ఏమైనా సమస్యలు, కేసులు ఉంటే చట్టపరంగా పనిచేయ కుండా ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు.. ఎవరో ఉన్నతాధికారి చెబితే చట్టాన్ని అతిక్రమించి పోలీసులు ఎలా వ్యవహరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పోలీసులు బంగారు వ్యాపారి శ్రీని