ముధోల్: కుభీర్ మండలంలోని చాత గ్రామంలో ఈ నెల 17న రాత్రి బలిరాంగౌడ్ అనే వృద్ధుడిని హత్య చేసిన నిందితుని అరెస్ట్
Mudhole, Nirmal | Jul 23, 2025
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని చాత గ్రామంలో ఈ నెల 17న రాత్రి బలిరాంగౌడ్ అనే వృద్ధుడిని హత్య చేసిన సిల్మల సంతోష్ అనే...