శ్రీరంగాపూర్: నిజమైన అర్హులకు పథకాల లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని నాగశానిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలను ప్రారంభించారు. గ్రామసభల ద్వారా ఆమోదం పొందిన లబ్ధిదారులకు పథకాల మంజూరు పత్రాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి స్థానిక సంస్థల లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిజమైన అర్హులకు పథకాల లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించి పథకాలకు అర్హుల జాబితా సిద్ధం చేసి వారికి పథకాల లబ్ది చేకూరుస్తోందన్నారు. ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు