సిరిసిల్ల: రెడ్డి కార్పొరేషన్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మీడియా సమావేశంలో కృతజ్ఞతలు తెలిపిన రెడ్డి సంఘం జిల్లా నాయకులు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేషన్ మంజూరు చేసినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం నాయకులు బుధవారం సిరిసిల్లలో మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి మాజీ అధ్యక్షుడు చక్రధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.