వేడుకగా మంగళంపల్లి శ్రీ యల్లమ్మ తల్లి జాతర.. పాల్గొన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్
Kodur, Annamayya | Jul 22, 2025
ఓబులవారిపల్లి మండలం మంగళంపల్లి గ్రామంలో శ్రీ యల్లమ్మ తల్లి జాతర మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారిని...