ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పదవ తరగతి రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణ తరగతులను డిప్యూటీ డిఇఓ చంద్రమౌళీశ్వర రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.