డోన్ లో సెల్ ఫోన్ దొంగలు హల్చల్, 12 సెల్ ఫోన్లు చోరీ
Dhone, Nandyal | Dec 2, 2025 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సెల్ఫోన్ దొంగలు మంగళవారం హల్చల్ చేశారు. ప్రభుత్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో విద్యార్థులు ఐదవ పరీక్షలు రాయడానికి వెళ్తూ స్కూటీలో 12 ఫోన్ లో నుంచి పరీక్ష రాయడానికి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు సెల్ఫోన్లను మాయం చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు