కొల్లాపూర్: ఎండలోని ఉపాధి హామీ పనులు, కోడేరు మండలంలో వసతులు కరువై ఇబ్బందులు పడుతున్న కూలీలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న పనులు ఎండల్లోనే పనులు చేస్తూ కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారు సుమారు 43 డిగ్రీల పైబడి ఎండ వేడిమి తీవ్రతకు కూలీలు నానా అవస్థలు పడుతూ ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు పనులు చేపట్టే ప్రాంతాలలో కూలీలకు టెంట్ తాగేందుకు నీరు ఏర్పాటు చేయాల్సి ఉన్న వాటిని అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం తో కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారు.