మెదక్: అధ్వానంగా మారిన జమ్లా తండా రోడ్డు, ఇబ్బందులు పడుతున్నామని బీటీ రోడ్డు వేయాలని తండావాసులు #localissue
Medak, Medak | Jul 30, 2025
రామాయంపేట మండలం జమ్లా తండా గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది, ప్రభుత్వం నూతనంగా జమ్లా తండాను నూతన గ్రామ...