సిద్దిపేట అర్బన్: కలెక్టర్ కార్యాలయంలో డిస్ట్రిక్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమావతి
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..... జిల్లాలో యువత కి ఉద్యోగ ఉపాధి అందించడం కోసం పరిశ్రమలు స్థాపన ముఖ్యమైనదని. టీజీ - ఐ పాస్ లో వివిధ పరిశ్రమలు నెలకొల్పడానికి దరఖాస్తు పెట్టుకున్న అన్ని ఆయా డిపార్ట్మెంట్ వారిగా వెరిఫై చెయ్యాలని ఒకవేళ యూనిట్ నెలకొల్పడానికి సుముఖంగా లేనియెడల డిలీట్ చెయ్యాలని తెలిపారు. అలాగే ఈ కమిటి అందరూ సభ్యులు చర్చించి పరిశ్రమలు స్థాపనకి ఎస్సీలకు 3, ఎస్టీ లకు 3 యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు ఆ