తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణవాసులకు విజ్ఞప్తి చేసిన మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు
Salur, Parvathipuram Manyam | Jul 26, 2025
ప్రతి ఒక్కరు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు విజ్ఞప్తి చేశారు....